Thursday, November 3, 2016

పెట్రోల్ బంకులకు కూడ సెలవు. ఇదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం

 పెట్రోల్ బంకులకు కూడ సెలవు. ఇదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం.

05.11.2016 వ తేదీ నుండి పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉదయం 8.00 నుండి సాయంత్రం  6.00 వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పని చేస్తాయి.. ప్రతి ఆదివారం మరియు ప్రతి రెండవ, నాల్గవ శనివారం పెట్రోల్ బంకులు సెలవు. పండగ రోజులలో కూడా పెట్రోల్ బాంకులకు సెలవు. ప్రభుత్వ సెలవులు ఏ రోజు ఉంటే ఆ రోజు పెట్రోల్ బంకులకు కూడ సెలవు. ఇదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం.

Thursday, October 27, 2016

Message about human mind... What abt you ?


👉మంత్రికి
          తెలివుండాలి,
     
బంటుకి
       భక్తుండాలి...

గుర్రానికి
       వేగముండాలి

ఏనుగుకి
        బలముండాలి...

సేనాధిపతికి
     వ్యూహముండాలి,

సైనికుడికి
           తెగింపుండాలి...

యుద్ధం నెగ్గాలంటే,
   వీళ్ళందరి వెనుక
      కసి వున్న ఒక రాజుండాలి!

👉మనందరిలో ఒక రాజుంటాడు...

కానీ మనమే,
రాజులా ఆలోచించడం
            ఎప్పుడో ఆపేశాం!

👉"మన కసి -
అడవులని చీల్చయినా సరే,
సముద్రాలని కోసయినా సరే,
    కొత్త దారులు కనుక్కోగలదు" అని మనకి తెలుసు.

అయినా,
భయానికి బానిసయ్యాం.
      ఓటమికి తలొంచేసాం !

👉చరిత్రలో,
చాలా మంది రాజులు...

 🌺ఓడిపోయారు,
    🌺 పారిపోయారు,
       🌺 దాక్కున్నారు,
         🌺 దాసోహమయ్యారు.

కానీ కొందరే,
అన్నీ పోగొట్టుకున్నా
కసితో మళ్ళీ తిరిగొచ్చి
             యుద్ధం చేశారు.

'రాజంటే స్థానం కాదు,
  రాజంటే స్థాయి' అని
                నిరూపించారు.

👉డబ్బొచ్చినా పోయినా
       వ్యక్తిత్వం కోల్పోకు...

రాజ్యాలున్నా చేజారినా
         రాజసం కోల్పోకు...

👉రాజంటే
కిరీటం ,కోట ,పరివారం కాదు,

      రాజంటే
               ధైర్యం...

                రాజంటే
                        ధర్మం...

                      రాజంటే
                             యుద్ధం...!

👉ఒకరోజు
విందుభోజనం చేస్తావు,

ఇంకోరోజు
అడుక్కుతింటావు
          - పాండవుల్లా...!

👉ఒక రాత్రి
బంగారు దుప్పటి
          కప్పుకుంటావు,

మరో రాత్రి
చలికి వణికిపోతావు
           - శ్రీరాముడిలా...!

👉ఎత్తు నుండి నేర్చుకో,
  లోతు నుండి నేర్చుకో...

రెండింటి నుండి
   ఎంతో కొంత తీసుకో...!

👉రాజంటే
  స్టానం కాదు
రాజంటే
         స్థాయి...

👉స్థానం - భౌతికం,
     కళ్ళకు కనపడుతుంది.
స్థాయి - మానసికం,
     మనసుకు తెలుస్తుంది...!

మనందరిలో
ఒక రాజుంటాడు...

బ్రతికిస్తావో,
చంపేసుకుంటావో నీ ఇష్టం!

Saturday, October 22, 2016

*ఆధార్ కార్డు వలన భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*

*ఆధార్ కార్డు వలన భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*

ఒక కస్టమర్ హోటల్ కి ఫోన్ చేసి బిర్యాని ఆర్డర్ ఇస్తున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ చూడండి.

*ఆపరేటర్* : హలో… ప్యారడైజ్ హోటల్ …
*కస్టమర్*: ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..?
*ఆపరేటర్*: మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్
*కస్టమర్*:  ఒక నిమిషం… నా ఆధార్ నెంబర్ "1234 5678 9012 "
*ఆపరేటర్*: ఓకే మీ పేరు శ్రీకాంత్ .. నెంబర్ 17, గాంధీ రోడ్, శ్రీనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నారు. మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు…
*కస్టమర్*: వావ్.. ఇన్ని నెంబర్లు ఎలా సార్ తెలుసుకున్నారు..?
*ఆపరేటర్*: కేవలం ఒక్క ఆధార్ నంబర్ తో మీ డిటైల్స్ అన్ని తెలిసిపోతాయి sir
*కస్టమర్*: గుడ్.. నాకు ఒక చికెన్ ఫ్రై బిర్యాని ఆర్డర్ తీసుకుంటారా..?
*ఆపరేటర్*: సార్ .. నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను సార్..
*కస్టమర్*: ఏ.. ఎందుకు ?
*ఆపరేటర్*: మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి మీకు కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంది..
*కస్టమర్*: What..? అప్పుడు నేను ఏమి తినాలి..?
*ఆపరేటర్*: మా దగ్గర ఉండే Low fat వెజిటబుల్ బిర్యాని ట్రై చేసి చూడండి సార్.. అది బాగా నచ్చుతుంది..
*కస్టమర్*: నాకు నచ్చుతుంది అని మీకు ఎలా తెలుసు..
*ఆపరేటర్*: పోయిన వారం మీరు బాబాయ్ హోటల్ లో వెజిటబుల్ బిర్యాని తిన్నారు సార్..
*కస్టమర్*: మై గాడ్.. చాలు సామీ చాలు.. మీరు చెప్పిన వెజిటబుల్ బిర్యాని ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి..
*ఆపరేటర్*: ఖచ్చితంగా సార్… పది మంది ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్..
*కస్టమర్*: నేను నా క్రెడిట్ కార్డ్ లో నేను pay చేయచ్చా..?
*ఆపరేటర్*: లేదు సార్.. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడో అయిపోయింది. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు.
*కస్టమర్*: నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. మీరు బిర్యాని పంపండి. ఎంత టైం పడుతుంది..?
*ఆపరేటర్*: 45 నిమిషాలు పడుతుంది సార్.. అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ బైక్ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్..
*కస్టమర్*: What.?
*ఆపరేటర్*: మీ ఆధార్ కార్డు ప్రకారం మీ దగ్గర ఒక బైక్ ఉంది. దాని నెంబరు 1122.
*కస్టమర్*: మీరు ప్రకటన లో చెప్పిన విధంగా ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి.
*ఆపరేటర్*: బిర్యాని మాత్రమే పంపిస్తాం సార్ మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ కోక్ ని ఇవ్వలేం సార్..
*కస్టమర్*: ***%&$%%### You $##$%%@!))) (ఇక్కడ రాయలేని బూతులు)
*ఆపరేటర్*: సార్ .. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి సార్.. ఇలానే ఒక పోలీస్ దగ్గర బూతులు తిట్టినందుకు కోర్టు మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించింది మర్చిపోయారా?
*కస్టమర్*:  ఢాం అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు.

*చదివేటపుడు చూసేటపుడు ఇది సరదాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతీ దానికి ఆధార్ కార్డ్ ను లింక్ పెడుతుంది దీని కోసమే. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి. ఇది తప్పకుండా అందరికి షేర్ చేయండి.*

Happy Diwali.... Happy Holidays... 7 days leave granted....

Employee: Sir, I need 3 day leave for diwali
Manager: If you want a leave, answer my question
Employee: Sure sir...
Manager: Why Kattappa killed Bahubali?
Employee: May be Bahubali did not approve Kattappa's leave?
Manager: Take 7 days leave, Enjoy..

Happy Dasara 2016

                                                                                                   
Advance Happy vijayadashami……...……
★•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•★
.
.
。☆。*。☆。
  ★。\|/。★
  ☆ B O O O M ☆
  ★。/|\。★
   。☆。*。☆。
         *°★°*
               _•°
              °•_
            _•°
           °•_
              °•_
             _•°
             °•_
             _•°
             °•_
            _•°
            °•_
           _•°
"           °•_
              °•_
            _•°
            °•_
           _•°
             °•_
            _•°
             °•_
             _•°
             °•_
                °•_
               _•°
                °•_
               _•°
               °•_
              _•°
              °•_
             _•°
              °•_
                 °•_
                _•°
                °•_
               _•°
                °•_
              _•°
                 °•_
                _•°
                °•_
                    °•_
                   _•°
                    °•_
                    _•°
                    °•
                        ☆
▁웃▁유웃          ▇╭◐   웃

╯▅╰╱▔▔▔▔▔▔▔╲╯╯
▕▕╱╱╱╱╱╱╱╱╱╲╲╭╭
▕▕╱╱╱╱╱╱╱╱┛▂╲╲╭!
╱▂▂▂▂▂▂╱╱┏▕╋▏╲╲
▔▏▂┗┓▂▕▔┛▂┏▔▂▕▔
▕▕╋▏▕╋▏▏▕┏▏▕╋▏▏
▕┓▔┗┓▔┏▏▕┗▏┓▔┏▏
•••your housein•••

❣❣❣Grand❣❣❣❣❣❣❣❣

❥♡❥♡❥♡_festival_❥♡❥♡❥♡

❦❧❦❧❦wishess❦❧❦❧❦❧

╰╰╯╯╯╰╰╯╯_╰╰╯╯╰╰╯╯╰╰╯

❣❣●❣❣●❣❣●❣and your family❣●❣❣●❣●❣❣

____________________________

◐◑◐◑◐  ◑◐◑◐◑◐◑
•••••••••••••••••••••••••••••••



❀❀❀_❀❀❀

╭●●╮╭●●╮╭●●╮╭●●╮╭●●╭●●╮╭●●

           ,•'``'•,•'``'•,
           '•,`'•,*,•'`,•'
               `'•,,•'`,•'``'•,•'``'•,
,•'``'•,•'``'•,'•  `     '•,*,•'`,•'
'•,`'•,*,•',•'             `'•,,•'
   `'•,,•'                    

@¤¤¤¤¤¤¤¤@
(( *  Wish *  ((
\\  *  You  *\\
   \\  * Lovly *\\
     \\ * HAPPY*\\
      )  *Navratri **))
     @¤¤¤¤¤¤¤¤@

Advance
(¨`·.·´¨)*
..`·.(¨`·.·´¨)*
.......`·.¸.·´.****
*****..
"............. ,,,,,,,,,,,,,,............  ,,,,,,,,,,,........,,,,,,....💐💐💐 Happy Navratri 💐💐

🐾🐾🐾🐾🐾🐾🐾🐾 🚿🚿🚿🚿🚿🚿🚿
。★*゚゚*★∵★*゚゚*★。
  ☆゚    ゚☆゚    ゚☆
   ★*     advance         *★
   ゚☆。        。☆゚
   *★。                。★*
    ∵☆。    。☆∵
      ゚*★。。★*゚
                    ☆


 .-..-.
 `·.·´
●/       🌴🌴🌴🌴🌴🌴🌴🌴
/▌      
/ \
 。*☆∴。 。∴☆*。
。★*゚゚*★∵★*゚゚*★。
☆゚   ゚☆゚     ゚☆
 ★*     happy.          *★
 ゚☆。            。☆゚
 *★。           。★*
    ∵☆。   。☆∵
     ゚*★。。★*゚
                   ☆
 .-..-.
 `·.·´
●/       🌴🌴🌴🌴🌴🌴🌴
/▌
/ \
  。*☆∴。 。∴☆*。
 。★*゚゚*★∵★*゚゚*★。
☆゚   ゚☆゚     ゚☆
  ★*    ☆゚dasara
  *★。     。★*
     ∵☆。  。☆∵
      ゚*★。。★*゚
                    ☆

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
 ●/        
/▌
/ \
    。*☆∴。 。∴☆*。
。★*゚゚*★∵★*゚゚*★。
☆゚   ゚☆゚     ゚☆
 ★*                         *
 *★。   friend      。★*
    ∵☆。   。☆∵
     ゚*★。。★*゚
                '''''
🙏🙏🙏🙏🙏🙏🙏😜
Yours💐.........😍😜

చలికి వందనం

*చలికి వందనం*
*అందరికీ సంస్కారం నేర్పింది....!*

     *𒐪పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు.*

*𒐸స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు.*

*𒐅అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు.*

*𒐵వేడిగా తినాలని  త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు.*

*𒐰రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు.*

*𒐫ఫ్యాన్స్  ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.*

*𒐅అందరికి "సంస్కారం" నేర్పుతున్న చలికి నమస్కారం....!*

😝😝😝😝😝😝😝😝

Friday, October 21, 2016

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...!!!!!!

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి

ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి.

3) ఆ మొత్తానికి 5 కూడండి.

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి.

5)వచ్చిన మొత్తానికి 1766 కూడండి.

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి.

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ! నేను ప్రయత్నించాను కరక్టుగా వచ్చింది. మీరు కూడ ప్రయత్నం  చేసి ఫార్వర్డ్ చేయండి.

బైక్ పై వెళుతుంటే ఒకమ్మాయ్ వచ్చి మమ్మల్ని గుద్దింది

ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లొ SI తొ..

సార్ మేమిద్దరం బైక్ పై వెళుతుంటే ఒకమ్మాయ్ వచ్చి మమ్మల్ని గుద్దింది..😰😨😩😩

SI : అవునా...ఆ అమ్మాయ్ ఏ బండి పై వస్తుంది?🤔🤔

వ్యక్తులు : ఏ బండి లేదు ... నడుచుకుంటూ వస్తుంది🙁😫😫

SI : ఏం తమాషాగా ఉందా నడుచుకుంటూ వచ్చే అమ్మాయ్ బైక్ పై వెళుతున్న మిమ్మల్ని గుద్దిందా?😳😳😡😠

వ్యక్తులు : అవును సార్ కావాలంటే ఈ వీడియో చూడండి.😩😩😜😜😜👇👇👇👇👇

WhatsApp Joke

Boy🙇: నానమ్మ నిద్ర రావట్లెదు ఎమైన మాట్లాడుకుందామా......?

Baamma  : సరె 

Boy : మన ఇంట్లొ ఎప్పుడు ఐదుగురం వుంటామా....?  నువ్వు నెను అమ్మ నాన్న ఇంక చెల్లి మనమెనా 😟

Baamma :  కాదు నాన్న నీకు పెళ్లి అయిందనుకొ అప్పుడు ఆరుగురం ఉంటాం కదా,

Boy : మరెమొ చెల్లి పెళ్లి చెస్కుని వెల్లిపొతుందిగా .. అప్పుడు మళ్లీ ఐదుగురం ఉంటాంగా.......?😕

Baamma ; ఓ నువ్వు అలా వఛ్చావా ....! మరి నీకు పాపొ /బాబొ పుడితె మల్లి ఆరుగురం అవుతాంగా.....

Boy :మరి నువ్వు సఛ్చిపొతె మళ్లి ఐదుగురం అవుతాంగా......?😉😉😉

Baamma : 😳😳😳😱😱😱👺👺నోరు ముసుకుని పడుకొ వెదవా , ఎప్పుడు లొడా లొడా వాగుతావ్

Thursday, October 20, 2016

One new feature added to watsapp

One new feature added to watsapp:-

Just type @ in any group & u will get all the members numbers on ur screen instantly.......

Msg : Hyderabad Metro Rail....




Msg : Hyderabad Metro Rail.... I love Hyderabad Metro Rail

Birthday years of Telugu calendar

మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?


మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేం. అందుకే మీ కోసం ఆ తెలుగు వ‌త్స‌రాలు ఇస్తున్నాం. మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

( 1867, 1927,1987,) ప్రభవ
(1868,1928,1988) విభవ
(1869,1929,1989) శుక్ల
(1870,1930,1990)ప్రమోదూత
(1871,1931,1991)ప్రజోత్పత్తి
(1872,1932,1992)అంగీరస
(1873,1933,1993)శ్రీముఖ
(1874,1934,1994)భావ
(1875,1935,1995)యువ
(1876,1936,1996)ధాత
(1877,1937,1997) ఈశ్వర
(1878,1938,1998)బహుధాన్య
(1879,1939,1999)ప్రమాది
(1880,1940,2000)విక్రమ
(1881,1941,2001)వృష
(1882,1942,2002)చిత్రభాను
(1883,1943,2003)స్వభాను
(1884,1944,2004)తారణ
(1885,1945,2005)పార్థివ
(1886,1946,2006)వ్యయ
(1887,1947,2007)సర్వజిత్
(1888,1948,2008)సర్వదారి
(1889,1949,2009)విరోది
(1890,1950,2010)వికృతి
(1891,1951,2011)ఖర
(1892,1952,2012)...నందన
(1893,1953,2013)...విజయ
(1894,1954,2014)...జయ
(1895,1955,2015)...మన్మద
(1896,1956,2016)...దుర్ముఖి
(1897,1957,2017)...హేవిళంబి
(1898,1958,2018)...విళంబి
(1899,1959,2019)...వికారి
(1900,1960,2020)...శార్వరి
(1901,1961,2021)...ప్లవ
(1902,1962,2022)...శుభకృత్
(1903,1963,2023)...శోభకృత్
(1904,1964,2024)...క్రోది
(1905,1965,2025)...విశ్వావసు
(1906,1966,2026)...పరాభవ
(1907,1967,2027)...ప్లవంగ
(1908,1968,2028)...కీలక
(1909,1969,2029)...సౌమ్య
(1910,1970,2030)...సాదారణ
(1911,1971,2031)...విరోదికృత్
(1912,1972,2032)...పరీదావి
(1913,1973,2033)...ప్రమాది
(1914,1974,2034)...ఆనంద
(1915,1975,2035)...రాక్షస
(1916,1976,2036)...నల
(1917,1977,2037)...పింగళ
(1918,1978,2038)...కాళయుక్తి
(1919,1979,2039)...సిద్దార్థి
(1920,1980,2040)...రౌద్రి
(1921,1981,2041)...దుర్మతి
(1922,1982,2042)...దుందుభి
(1923,1983,2043)...రుదిరోద్గారి
(1924,1984,2044)...రక్తాక్షి
(1925,1985,2045)...క్రోదన
(1926,1986,2046)...అక్షయ

Funny Massage about Girl

ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని ముక్కు కుట్టేస్తారు.


చంచలస్వభావం ఎక్కువ కాబట్టి కాలి మెట్టెలు వేస్తారు.


అహంకారంతో చెవులు వినబడవని చెవులు కుట్టించి చెవిపోగులు వేస్తారు.


నీటిలో చేపల శబ్ధం వినిపిస్తుందిగాని అమ్మాయి నడుస్తున్నశబ్దం వినబడదని (కాళ్ళపట్టీలు) గజ్జెలు వేస్తారు.


అమ్మాయి మనసు అహంకారంతో అతిశయంతో ప్రవర్తించకూడదని పెళ్ళి, మంగళసూత్రం, కుంకుమ, బంధాలు అనేవాటితో బంధిస్తారు.


మగవారికి ఇవన్నీ అవసరమేలేకుండా
"భార్య అనే ఒకే ఒక్క ఆభరణం మగాడికి కట్టబెట్టి భర్త అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు".


మగాడి లైఫ్ ఖేల్ ఖతం దుఖాన్ బంద్ 😁 😁😁

Funny Massage about Girl, WhatsApp Facebook Twitter Massages,