Friday, October 21, 2016

బైక్ పై వెళుతుంటే ఒకమ్మాయ్ వచ్చి మమ్మల్ని గుద్దింది

ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లొ SI తొ..

సార్ మేమిద్దరం బైక్ పై వెళుతుంటే ఒకమ్మాయ్ వచ్చి మమ్మల్ని గుద్దింది..😰😨😩😩

SI : అవునా...ఆ అమ్మాయ్ ఏ బండి పై వస్తుంది?🤔🤔

వ్యక్తులు : ఏ బండి లేదు ... నడుచుకుంటూ వస్తుంది🙁😫😫

SI : ఏం తమాషాగా ఉందా నడుచుకుంటూ వచ్చే అమ్మాయ్ బైక్ పై వెళుతున్న మిమ్మల్ని గుద్దిందా?😳😳😡😠

వ్యక్తులు : అవును సార్ కావాలంటే ఈ వీడియో చూడండి.😩😩😜😜😜👇👇👇👇👇

No comments:

Post a Comment