పెట్రోల్ బంకులకు కూడ సెలవు. ఇదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం.
05.11.2016 వ తేదీ నుండి పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉదయం 8.00 నుండి సాయంత్రం 6.00 వరకు మాత్రమే పెట్రోల్ బంకులు పని చేస్తాయి.. ప్రతి ఆదివారం మరియు ప్రతి రెండవ, నాల్గవ శనివారం పెట్రోల్ బంకులు సెలవు. పండగ రోజులలో కూడా పెట్రోల్ బాంకులకు సెలవు. ప్రభుత్వ సెలవులు ఏ రోజు ఉంటే ఆ రోజు పెట్రోల్ బంకులకు కూడ సెలవు. ఇదీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం.

No comments:
Post a Comment